31 C
Hyderabad

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తాలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జుబేర్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం తాడ్కోల్ చౌరస్తాలో మొక్కలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు మోచి గణేష్, రమేష్ యాదవ్, సాయి బాబా త‌దిత‌రులు పాల్గొన్నారు.

KTR's birthday celebrations in grand style

More articles

Latest article