25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కొత్తపల్లి రవికిరణ్ సేవలు అభినందనీయం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బాధిత కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన కత్తి గంగారాం అనే వ్యక్తి ఐటీవలే రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ గురువారం బాధిత కుటుంబానికి 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కొత్తపల్లి రవికిరణ్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.

More articles

Latest article