28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బాధిత కుటుంబానికి కొత్తపల్లి రవి కిరణ్ ఆర్ధిక సహాయం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

బిఆర్ఎస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్)  గ్రామంలో ఇందూరి గౌరయ్య కుటుంబానికి కొత్తపల్లి రవికిరణ్ 5 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు బొట్టే గజేందర్, సిరిగిరి శేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article