బాధిత కుటుంబానికి కొత్తపల్లి రవి కిరణ్ ఆర్ధిక సహాయం
రుద్రూర్, బతుకమ్మ : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో ఇందూరి గౌరయ్య కుటుంబానికి కొత్తపల్లి రవికిరణ్ 5 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు బొట్టే గజేందర్, సిరిగిరి శేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.