నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ క్యాలెండర్ ను నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని డీఈఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

