Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2025, 5:35 pm Posted by : ramakrishna

కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ క్యాలెండర్ ను నిజామాబాద్ జిల్లా  విద్యాశాఖాధికారి అశోక్ శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని డీఈఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

KGBV non-teaching, workers' union calendar unveiled