29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక పరిణామం

Must read

📰 Generate e-Paper Clip

ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వివరాలు సేకరిస్తున్న పోలీసులు

తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు

వెబ్ న్యూస్, బతుకమ్మ : బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్‌ చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఏడాదికాలంలో బెట్టింగ్‌ ఊబిలో చిక్కుకుని 15 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు అయ్యాయి.

More articles

Latest article