26.7 C
Hyderabad

వర్నిలో ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు 

Must read

📰 Generate e-Paper Clip

 

వర్ని, బతుకమ్మ : 

 

తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణా తొలి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీ ఆర్ ఎస్ వర్ని మండల నాయకులు మండల కేంద్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎలమంచలి శ్రీనివాసరావు, జిల్లా కోఆర్డినేటర్ ఏజాజ్,జంగం రాచప్ప,వైఎస్ దాస్, నరెడ్ల శ్రీనివాస్, ప్రవీణ్ యాదవ్, వీరాళ్ల,పెద్దపుల్ల శ్రీనివాస్ యాదవ్, నాగభూషణం, నారాయణ గౌడ్, ఆనంద్ గౌడ్,ఆనంద్ షేర్పులే,అసిఫ్, సాక్లైన్, అల్లం అహరికృష్ణ, వెలమల నగేష్, నీరడి శేఖర్, గుని శ్రావణ్,వెల్మల అశోక్,జలీల్, యునుస్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article