28.2 C
Hyderabad

కన్నుల పండుగగా కరుణామయుడి జన్మదినం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసుక్రీస్తు జన్మదిన పండుగను ప్రార్థన మందిరాల్లో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంతోషంగా గంతులు వేస్తూ ఆరాధన చేశారు. అనంతరం దైవజనులు దాసు క్రీస్తు ప్రేమను చూపుతూ సమాజంలో మెలగాలని తోటి వారిని ప్రేమించాలని ఆదరించాలని బైబిల్ వాక్యాన్ని బోధించారు. అనంతరం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మందిరాల్లో కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు, యవనస్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article