30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్మూర్ నూతన సీఐ గా కే పురుషోత్తం

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా కె పురుషోత్తం మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. నిర్మల్ లో పని చేసిన ఆయన ఆర్మూర్ కు బదిలీపై వచ్చారు. ఆర్మూర్ సీ ఐగా పని చేసిన రవికుమార్ దీర్ఘకాల సెలవుపై వెళ్లడంతో పురుషోత్తం బదిలీపై వచ్చారు.

 

More articles

Latest article