వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉపరాష్ట్రపతి అభ్యర్థిని విపక్షాలు ప్రకటించాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి పేరు ను విపక్ష కూటమినేతలు ఈ మేరకు ప్రకటించారు. కాగా, ఎన్ డీఏ కూటమి సీపీ రాధాకృష్ణ న్ పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపడం ద్వారా ఎన్డీఏకు దీటైన పోటీ ఇవ్వాలని ఇండియా కూటమి భావిస్తోంది.
