29 C
Hyderabad
Monday, August 3, 2026

 జూబ్లీహిల్స్ బైపోల్ :  బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత 

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :   జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పేరును ప్రకటించారు. ఈమేరకు సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. మాగంటి గోపినాథ్ మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది.మరో వైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.

 

More articles

Latest article