మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎస్. ఈ గా జగదీష్ నూతన బాధ్యతలు స్వీకరించినారు. దీంతో మంగళవారం వరద కాలువ సబ్ డివిజన్ 4/డివిజన్- 1 పోచంపాడ్ డీ ఈ ఈ, ఏ ఈ ఈ లు ఆయనని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఈ ఈ చక్రపాణి, డీ ఈ ఈ గణేష్, ఏ ఈ ఈ రవి, రామారావు తదితరులు పాల్గొన్నారు.
