28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఫిజిక్స్ టీచర్ నియామకం కోసం దరఖాస్తుల ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండలంలోని మోడల్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిజిక్స్ సబ్జెక్టులో పీజీ చదివి బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులని అన్నారు. ఇంటర్మీడియట్ లో బోధించిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 17 సాయంత్రంలోపు మోడల్ స్కూల్లో దరఖాస్తులను అందచేయాలని ఆయన పేర్కొన్నారు.

More articles

Latest article