27.3 C
Hyderabad
Friday, July 31, 2026

తపస్ టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ )టేబుల్ క్యాలెండర్ ను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి  అశోక్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా బాధ్యులు విద్యాశాఖ అధికారి కీ  భరతమాత ఫోటో బహూకరిస్తూ సన్మానించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పరళి  కృష్ణవేణి, బట్టు బద్రీనాథ్ రాష్ట్ర బాధ్యులు పాప గారి రామకృష్ణారెడ్డి ,కీర్తి సుదర్శన్, నిజామాబాద్ నార్త్ అధ్యక్షుడు కిషన్ రావు ,జిల్లా సాంస్కృతిక కార్యదర్శి సంజయ్ ,జక్రాన్ పల్లి అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్ , భీంగల్ బాధ్యులు గంగా దాస్ , సురేందర్  పాల్గొన్నారు.

More articles

Latest article