30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్టీయూ టీఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ :  స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా శాఖ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని మంగళవారం కామారెడ్డి జిల్లా విద్యాధికారి రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు హన్మంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుంట రాములు, అసోసియేట్ అధ్యక్షులు పంపరి ప్రవీణ్ కుమార్, ఫైనాన్సియల్ సెక్రటరీ కలిముద్దీన్ పాల్గొన్నారు.

More articles

Latest article