ఏర్గట్లలో ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు

0 1,201

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ పిల్లలకు పుస్తకాలు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి, డిసిసి డెలికేట్ గడ్డం జీవన్ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరిపల్లి లింగారెడ్డి,మూస్కు మోహన్ రెడ్డి,బద్దం లింగారెడ్డి,
ఆడెం గంగా ప్రసాద్,జింక అనిల్, బెజ్జారం భాను,గుమ్మి ర్యాల చిన్న సంజీవ్ యాదవ్, జాకీర్,మాజీ ఎంపీటీసీ దిబ్బ సుదర్శన్,కూరాకుల బోర్రన్న, రొక్కెడ చిన్న సాయిలు, పాకాల ప్రసాద్ గౌడ్,మండల పరిధిలోని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.