24.2 C
Hyderabad

గంగపుత్ర సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా గంగపుత్ర అభివృద్ధి కమిటీ క్యాలెండర్ ను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా గంగపుత్ర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తోకల సాయిలు, గౌరవాధ్యక్షులు కమ్మర్పల్లి  బాలన్న, లీగల్ అడ్వైజర్ దుబ్బాక రవి కుమార్, ఎన్డీసీసీబీ డైరెక్టర్ ఆనంద్, జిల్లా ప్రమోటర్ సుర కత్తుల పెద్దన్న, ప్రధాన కార్యదర్శి బాలగంగాధర్, క్యాషియర్ సుధీర్ కుమార్, ప్రచార కార్యదర్శి ఎల్ఔసీ శ్రీనివాస్ కుమార్,  అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article