29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

డోంగ్లీలో ఇందిరా గాంధీ వర్ధంతి

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్ బతుకమ్మ: డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం వద్ద శుక్రవారం మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో ఎన్నో సంస్కరణలతో అభివృద్ధికి ఇందిర ఎనలేని కృషి చేశారని పార్టీ అధ్యక్షుడు గాజు దేశాయ్, ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ పటేల్, పురుషోత్తం పటేల్ ఉమాకాంత్ పటేల్, నగేష్ పటేల్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article