28.2 C
Hyderabad

అనారోగ్యంతో ఇందల్వాయి సర్వేయర్ మృతి

Must read

📰 Generate e-Paper Clip

 ఇందల్వాయి, బతుకమ్మ

ఇందల్వాయి మండల కార్యాలయంలోని తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న సర్వేయర్ మోహన్ ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో హైదరాబాద్ హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మృతి చెందారు. సర్వేయర్ మోహన్ మృతి పట్ల సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

More articles

Latest article