24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వాల్ క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వాల్ క్యాలెండర్ ను సోమవారం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆవిష్కరించారు. నుడా చైర్మన్ కేశవేణు, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నగర మేయర్ నీతూ కిరణ్, విద్యాశాఖ జిల్లా అధికారి పి.అశోక్, డిసిబి సెక్రెటరీ బి.సీతయ్య టేబుల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేశపురం రమేష్, మల్లమారి మల్లిఖార్జున్, అలూర్ ఎంఈఓ నరేంధర్, వేల్పూర్ ఎంఈఓ రేణుక, జీహెచ్ఎం ఇందిర, జిల్లా కోశాధికారి మోర్తాడ్ మహేష్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.యాదయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు జై.గంగా, జిల్లా అసోసియేషన్ అధ్యక్షురాలు ఎస్.గాయ్రతి, జిల్లా ఉపాధ్యక్షులు తోట ఇందిరా, ఎం.సునీత, ఈ.పరిమళ, దేవి పాల్గొన్నారు.

More articles

Latest article