28.2 C
Hyderabad

మట్కారాయుళ్ల కు జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని మిర్చి కంపౌండ్ ఏరియాలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. పట్టుబడిన షేక్ జునైద్, కాశీపతి, ఇబ్రహీంను కోర్టులో హాజరు పర్చగా స్పెషల్ సెకండ్ క్లాస్ న్యాయమూర్తి నూర్జహాన్ ఒక్కొక్కరికి రెండు రోజుల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారన్నారు.

More articles

Latest article