32.8 C
Hyderabad

మీర్జాగూడ ఘటనను సుమోటోగా స్వీకరించిన  హెచ్ఆర్సీ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాద ఘటనను రాష్ట్ర హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. డిసెంబర్ 15లోపు నివేదిక సమర్పించాలని రవాణాశాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.  కాగా, మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మృతి చెందిన విషయం తెలిసిందే.

 

More articles

Latest article