ఆర్మూర్, బతుకమ్మ : నూతనంగా ఎన్నికైన ఆర్మూర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ఆలూరు గ్రామానికి చెందిన మల్లారెడ్డి వైయస్, మంథని గ్రామానికి చెందిన భూషమల్లయని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి శనివారం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్న భాయ్ ,ఆలూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కెర విజయ్ పాల్గొన్నారు.

