Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2024, 7:16 pm Posted by : ramakrishna

 ఆర్మూర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మల్లారెడ్డి కి సన్మానం

ఆర్మూర్, బతుకమ్మ :  నూతనంగా ఎన్నికైన ఆర్మూర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ఆలూరు గ్రామానికి చెందిన మల్లారెడ్డి వైయస్,  మంథని గ్రామానికి చెందిన భూషమల్లయని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి శనివారం శాలువాతో సన్మానించారు.  ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్న భాయ్ ,ఆలూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కెర విజయ్ పాల్గొన్నారు.

Honor to Mallareddy, Director of Armor Market Yard