26.8 C
Hyderabad

ఘనంగా హోళీ వేడుకలు..

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్), ఠాణంపల్లి, చిక్కడ్ పల్లి, బొప్పాపూర్ తో పాటు పలు గ్రామాల్లో సోమవారం హోళీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హోళీ వేడుకల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. అంబం (ఆర్) గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామ చావిడి వద్ద కామదహనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article