29.2 C
Hyderabad

ఓటర్స్ డే ప్రాముఖ్యతను చాటి చెప్పారు

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో జాతీయ ఓటరు  దినోత్సవం లో భాగంగా విద్యార్థులు ఓట్ ఫర్ ఇండియా ఆకారంలో కూర్చొని ఓటరు  ప్రాముఖ్యత ను చాటి చెప్పారు. ఇందులో పాఠశాల  ప్రధానోపాధ్యాయులు రాజేందర్, నాగనాథ్, భీమ్, మంజీరా, పి. డి. ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.

More articles

Latest article