31.2 C
Hyderabad

జననాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హస్తం నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ప్రజా సేవకుడు, ప్రజానాయకుడు, ఆపదలో ఆపద్బాంధవుడు, ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే,సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా గురువారం వారి స్వగృహంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు  తెలిపిన ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, పందిర్ల శ్రీనివాస్ గౌడ్,బాపురెడ్డి గంట వెంకటేష్ గౌడ్,బుచ్చిలింగు సంతోష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article