29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి   

Must read

📰 Generate e-Paper Clip

సదాశివనగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి భూంపల్లి లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిద్ద సురేష్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మేధావి వర్గంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒకడని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ వెనుకబడిన వర్గాలకు ఆ మహానుభావుడు చేసిన కృషిని సాగించాలని తెలిపారు. చిన్నతనంలోనే చదువుకోవడానికి అనేక విధాలుగా అవమానాలకు గురై ప్రపంచంలోనే అత్యధికంగా డిగ్రీ పట్టాలు పొందినటువంటి ఉన్నత విద్యావంతుడు అంబేద్కర్ అని తెలిపారు.

More articles

Latest article