కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కవిత
వెబ్ న్యూస్, బతుకమ్మ : మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ప్రముఖులు, అభిమానుల నుంచి కూడా కేటీఆర్ కు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

