23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

జగిత్యాల జిల్లా డీఎస్సీ టాపర్ గా గురుకుల టీచర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భీమ్ గల్ : భీమ్ గల్ మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో టీజీటీ మాథ్స్ టీచర్ విధులను నిర్వహిస్తున్న వాజీద్ ఖాన్ జాగిత్యాల జిల్లా డీఎస్సీ టాపర్ గా నిలిచారు.భౌతిక శాస్త్రం, గణితం పాఠ్య విభాగంలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మొదటి స్థానం లో నిలిచారు. రెండు సబ్జెక్టు లల్లో టాపర్ గా నిలిచిన వాజీద్ ఖాన్ ను మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఈ. వి సాయి చైతన్య, ఉపాధ్యాయులు, సిబ్బంది ఘనంగా సత్కరించి, అభినందించారు.

More articles

Latest article