28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గురుభ్యో:నమహా

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: అజ్ఞానమనే చీకటిని తొలగించి  జ్ఞానమనే వెలుగులో తన శిష్యులను నడిపించి కనిపించే ప్రత్యక్ష దైవమే గురువు గా భావించి గురు పౌర్ణమి సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గంట సదానందం ను గురువారం శిష్యులు అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వార్ పేట్ లింగన్న, మోర్తాడ్ మండల అధ్యక్షుడు అంగులి మాల శాలువాతో ఘనంగా సన్మానించారు. మిఠాయి తినిపించి గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

More articles

Latest article