32.7 C
Hyderabad

గ్రూప్-1 ఫలితాలు విడుదల

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : గ్రూప్-1 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రొవిజన్ మార్కులను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ లో మార్కుల వివరాలు చూసుకోవచ్చు. 563 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

More articles

Latest article