28.8 C
Hyderabad
Monday, August 3, 2026

చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టనకు భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి ఎన్ హెచ్ 44 రోడ్డు గ్రామ ముఖ ద్వారం వద్ద చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు గ్రామ సర్పంచ్ లో కని గంగామణి గంగారం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మహేందర్లు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, పాశం సత్తెవ్వ నర్సింలు, పాశం కుమార్, మాజీ హెడ్ క్వార్టర్ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, పిఎసిఎస్ మాజీ చైర్మన్లు, చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, మోచ్చే గోపాల్, యువకులు, గ్రామస్తులు, నామాల గంగాధర్, తోట చిన్న రాజన్న, గొల్ల శ్రీనివాస్, ఎరుకల ప్రసాద్, ఈశ్వర్, గంగాదాస్, జ్ఞానేశ్వర్, సాయిలు, చిన్న నర్సయ్య, భవిష్, వీరయ్య, నవీన్, సతీష్, సాయికుమార్, రవి, లక్ష్మణ్, గంగాధర్, యు రాజు, రాము, స్వామి, నర్సయ్య, సురేష్, చత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ యువకులు గ్రామస్తులు తదితరులు భారీ మొత్తంలో పాల్గొన్నారు.

More articles

Latest article