చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టనకు భూమి పూజ
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి ఎన్ హెచ్ 44 రోడ్డు గ్రామ ముఖ ద్వారం వద్ద చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు గ్రామ సర్పంచ్ లో కని గంగామణి గంగారం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మహేందర్లు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, పాశం సత్తెవ్వ నర్సింలు, పాశం కుమార్, మాజీ హెడ్ క్వార్టర్ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్,...