27.7 C
Hyderabad

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని రజక సంఘంలో బుధవారం  రజక సంఘం నాయకులు చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article