29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : రైతు రాజును చేస్తా అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు చేయకపోవడం బాధాకరం అని కేపిఆర్ సేన అధ్యక్షులు తుక్కాయ్యగారి బాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని చేర్వపూర్ సోమవారం పత్రిక సమావేశం నిర్వహించారు. గత 10 రోజుల నుంచి మార్కెట్ లో ఉంటూ కొనుగోలు కోసం చూస్తున్నామని, వెంటనే అధికారులు స్పందించి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని కోరారు.

More articles

Latest article