ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామంలో ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత వెంకట్రాంరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గంగారెడ్డి, ఏఈవో రాజగౌడ్, ఐకేపీ సీసీ సుజాత, వీవోఏ ఆంజనేయులు,గ్రామ సంఘం అధ్యక్షురాలు కర్రె యమున,కాంగ్రెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్, గ్రామ అధ్యక్షులు కృష్ణారెడ్డి,కాంగ్రెస్ నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
