బతుకమ్మ సంబరాల్లో ప్రభుత్వ సలహాదారు

0 15,431

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని గాజులపేట్ రామ్ మందిర్ వద్ద వాసవి కన్యకా పరమేశ్వరి సంఘం  ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళాలు ఈ వేడుకలను వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటకు ఆడి పాడారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలందరికీ షబ్బీర్ అలీ బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Government advisor on Bathukamma celebrations

Leave A Reply

Your email address will not be published.