25.9 C
Hyderabad

 ఎస్ఎస్ఆర్ డిస్కవరి విద్యార్థినికి సీయం కప్ లో గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని ఎస్ఎస్ఆర్ డిస్కవరి ఆకాడమీకి చెందిన తన్వీ నాలేకు జిల్లా కేంద్రంలో జరిగిన సీయం కప్ క్రిడలలొ గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్ ను దక్కించుకుంది. జిల్లా కేంద్రంలో జరిగిన సీయం కప్ లో ట్రేడిషనల్ ఆన్ రితమీక్ యోగాసనలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ దక్కించుకున్నారు. నిజామాబాద్ అధనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తన్వీ నాలేను పతకాలను అందించారు. జిల్లా స్థాయిలో జరిగిన సంప్రాధయ రిథమిక్ యోగసన పోటిలలో తమ విద్యార్థిని రెండు మెడల్స్ సాధించడం పట్ల ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మెన్ డా. యం. మారయ్య గౌడ్  హర్షం వ్యక్తం చేసి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని  పతకాలు సాధించాలని అకాంక్షించారు.

More articles

Latest article