ఎస్ఎస్ఆర్ డిస్కవరి విద్యార్థినికి సీయం కప్ లో గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ఎస్ఎస్ఆర్ డిస్కవరి ఆకాడమీకి చెందిన తన్వీ నాలేకు జిల్లా కేంద్రంలో జరిగిన సీయం కప్ క్రిడలలొ గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్ ను దక్కించుకుంది. జిల్లా కేంద్రంలో జరిగిన సీయం కప్ లో ట్రేడిషనల్ ఆన్ రితమీక్ యోగాసనలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ దక్కించుకున్నారు. నిజామాబాద్ అధనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తన్వీ నాలేను పతకాలను అందించారు. జిల్లా స్థాయిలో జరిగిన సంప్రాధయ రిథమిక్ యోగసన పోటిలలో తమ విద్యార్థిని రెండు మెడల్స్ సాధించడం పట్ల ఎస్ఎస్ఆర్...