28.8 C
Hyderabad
Monday, August 3, 2026

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన జిజిహెచ్ సూపరింటెండెంట్

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నిజామాబాద్ జిజిహెచ్ ఇంచార్జీ సూపరింటెండెంట్ ప్రొ.డా.నాగ మోహన్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్న ప్రొ.నాగ మోహన్ కు ప్రభుత్వ జనలర్ ఆసుపత్రి ఇన్ చార్జి సూపరింటెండెంట్ గా నియమించిన విషయం విదితమే. తెలంగాణ నాన్ గెజిటేడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిజామాబాద్ అధ్యక్ష కార్యదర్శులు అలుక కిషన్, అమ్రుత్ కుమార్, నాయకులు దయానంద్, దండు స్వామీల అధ్వర్యంలో నాగ మోహన్ పిసీసీ చీప్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article