27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యుదాఘాతంతో గేదే మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: బట్టపూర్  గ్రామానికి చెందిన కూతురు ఆశన్న కు చెందిన గేదె విధ్యుత్ షాక్ తో మృతి చెందింది. ఆశన్న ఇచ్చిన సమాచారం మేరకు  వెటర్నరీ ఎల్ఎస్ఏ నరేందర్, బట్టపూర్ ట్రాన్స్ కో లైన్ మెన్ సర్వేశ్వర్ బాదితుడితో కలిసి పంచానామా నిర్వహించారు. ఇంకో పది రోజులైతే గేదె ప్రసవిస్తుండేనని ఇంతట్లోనే గేదె విధ్యుత్ షాక్ తగిలి మృతి  చెందడం తమ దరదృష్టమని గేదె యజమాని కుటుంబసభ్యులు కన్నీరుమున్నిరయ్యారు.

More articles

Latest article