26.2 C
Hyderabad

గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతి యుతంగా జరుపుకోవాలి 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని భిక్కనూరు ఎస్సై  రామ్ చందర్ నాయక్ అన్నారు. మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ గ్రామంలో శనివారం పోలీసు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు నిర్వహించే స్థలంలో డీజే సౌండ్ కు పోలీస్ స్టేషన్ అనుమతి తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది, గణేష్ మండపాల సభ్యులు, వీడిసి సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article