29.8 C
Hyderabad

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన గడుగు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాజీ మంత్రి, బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన సందర్బంగా హైదరాబాద్ లో తన నివాసంలో తెలంగాణా రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్  మార్యదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article