24.7 C
Hyderabad

గడ్డం రాజారెడ్డి విగ్రహావిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : అంకాపూర్ మాజీ సర్పంచ్ గడ్డం రాజారెడ్డి కాంస్య విగ్రహాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మంగళవారం అంకాపూర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు పాల్గొని ఆయన గ్రామానికి చేసిన అభివృద్ధి పనులు, సేవ కార్యక్రమాలను స్మరించుకొని నివాళులు అర్పించారు.

Gaddam Raja Reddy statue unveiled

More articles

Latest article