27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బోధన్ యువకుడికి ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సాధారణ కుటుంబ యువకుడు సాయి వర్ధన్ కృషి, ప్రతిభతో ఎంబీబీఎస్ కోర్సులో ఉచిత సీటు సాధించి స్థానికంగా ప్రశంసలు అందుకున్నాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందిన ఈ విజయవార్తతో బోధన్ ప్రజల్లో ఆనందం నెలకొంది. సాయి వర్ధన్‌ను సామాజిక కార్యకర్త సనా పటేల్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  “పేద కుటుంబానికి చెందిన విద్యార్థి కష్టపడి ఇంతటి విజయాన్ని సాధించడం గర్వకారణం. అయితే అతని ఉన్నత విద్య కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అవసరం. ఇలాంటి ప్రతిభావంతుల విద్యార్థులను దాతలు ప్రోత్సహించాలి” అని అన్నారు.

More articles

Latest article