బతుకమ్మ, వేల్పూర్ :- మండలంలోని లక్కోరా గ్రామంలో 100 ఎం టీ గోదాం ను తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణానికి డి సీ సీ బి చైర్మన్ కుంట రమేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్లు భూమన్న, శంకర్, సొసైటీ వైస్ చైర్మన్ బైరి శ్రీధర్, సొసైటీ డైరెక్టర్లు, లక్కోర గ్రామ విడిసి సభ్యులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
