24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం భారతరత్న, భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 100 వ జన్మదిన వేడుకలను బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం జయంతిని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, వడ్లసాయినాథ్, వినోద్ కుమార్, పార్వతిమురళి, ప్రశాంత్ గౌడ్, అనిల్ కుమార్, విజయ్, శంకర్, మహేందర్, శ్రీనివాస్, సాయికుమార్, మండల నీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article