29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మాజీ ఎంపీపీ కారు దహనం

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్, బతుకమ్మ :  ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో తాజా మాజీ ఎంపీపీ పస్క నరసయ్య కు చెందిన కారును గుర్తు తెలియని దుంగులు  దహనం చేశారు.  అలాగే కారు డిక్కీని ఇనుప ఆయుధంతో ధ్వంసం చేశారు. కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

 

More articles

Latest article